పుట్టపర్తి నుండి చిక్బళ్లాపూర్ కు నూతన రైల్వే లైన్

హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం, పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుండి కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ వరకు రూ. 713 కోట్లతో నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ లైన్ కొత్తపల్లి, పెడబల్లి, గోరంట్ల, చిలమత్తూరు, బాగేపల్లి, వర్లకొండ, దిబ్బూరు మీదుగా వెళ్లనుంది.

సంబంధిత పోస్ట్