ఓడి చెరువు: ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం

ఓడి చెరువు మండలం లోని గౌనీపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రధానోపాధ్యాయులు పి. విజయమ్మ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులకుమల్లెల రమేష్, అశ్వని, వహీదా లను సేలవకప్పి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నరు.

సంబంధిత పోస్ట్