ఓడి చెరువు మండలం డబురువారిపల్లిలో మృతిచెందిన దామోదర్ రెడ్డికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబాన్ని పరామర్శించిన వారు ఈ ఘటన బాధాకరమని, కుటుంబానికి మనోధైర్యం కలగాలని దేవుణ్ని ప్రార్థించారు.