ఓడి చెరువు: ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో ఆవుల ప్రశాంత్ సత్తా

ఓడి చెరువు మండలంలోని తంగేడుకుంట గ్రామ పంచాయతీ బుచ్చిరాజుపల్లి గ్రామానికి చెందిన అవుల ప్రశాంత్ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ శాఖ ఫలితాల్లో సత్తా చాటారు. ప్రస్తుతం తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయనను తల్లిదండ్రులు, గ్రామస్తులు, మిత్రులు అభినందించారు. విజయంతో గ్రామంలో హర్షాతిరేకం నెలకొంది.

సంబంధిత పోస్ట్