మహిళలు బాలల భద్రతపై "ఆపరేషన్ దండాయన"

ఓబులదేవర చెరువు మండల కేంద్రంలో మహిళలు, బాలల రక్షణ కోసం పోలీసు శాఖ 'ఆపరేషన్ దండాయన' కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో స్థానిక వాల్మీకి విగ్రహం సర్కిల్ నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ జరిగింది. అనంతరం స్థానిక పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం మహిళలు, బాలల భద్రతపై అవగాహన కల్పించింది.

సంబంధిత పోస్ట్