టీడీపీ నాయకులకు దిశా నిర్దేశం చేసిన పల్లె రఘునాథ్ రెడ్డి

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా తరగతుల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్