పుట్టపర్తి: సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, సవిత కూడా వారితో ఉన్నారు. అంతకు ముందు కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం పుట్టపర్తికి వెళ్లారు.

సంబంధిత పోస్ట్