పుట్టపర్తి: సీఎం పార్టీలకు అతీతంగా సంక్షేమం అమలు చేస్తున్నారు

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రాయలవారిపల్లి గ్రామంలో సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమం అమలు చేస్తున్నారు అని అన్నారు.

సంబంధిత పోస్ట్