పుట్టపర్తి: విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్టు చదివిన సీఎం

పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. సీఎం ఒక తరగతి గదిలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఓ విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్టును చదివి తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థులు బాగా చదివి మంచి భవిష్యత్తు ఏర్పరుచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్