పుట్టపర్తి పట్టణంలో సోమవారం ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలందరూ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని వారు తెలిపారు.