పుట్టపర్తి లోనే మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. సమానమైన పనికి సమానమైన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి సీఐటీయూ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.