పుట్టపర్తి: అధికవడ్డీల పేరిట దాడిచేసిన కేసులో ఐదుగురు అరెస్ట్

అధిక వడ్డీల పేరిట ధర్మవరం పట్టణంలోని శాంతినగర్ కు చెందిన కార్మికుడు రమణ, భారతి దంపతులపై దాడి చేసిన కేసులో 5గురు వడ్డీ వ్యాపారస్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వి. రత్న తెలిపారు. గురువారం పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ విలేకరుల సమావేశంలో తెలిపారు. ధర్మవరం టౌన్ లో సామాన్య ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని అప్పుల పేరిట హింసాత్మకంగా దాడి చేసి, కుటుంబ సభ్యులను బెదిరించి డబ్బు వసూలు చేశారని ఈ కేసులో మొత్తం 5మంది నిందితులను అరెస్టు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్