పుట్టపర్తి: అక్కమ్మ గార్ల జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి

పుట్టపర్తి రూరల్ మండలం స్సుబ్బరాయునిపల్లిలో ఆదివారం జరిగిన అక్కమ్మ గార్ల జాతరలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతరలో పాల్గొన్న భక్తులను ఆప్యాయంగా పలకరించారు.

సంబంధిత పోస్ట్