పుట్టపర్తి మున్సిపాలిటీ కి చెందిన బూత్ కమిటీ కన్వీనర్ పులచర్ల బాబు భార్య మునావరి అనారోగ్య కారణాలతో ఇంటివద్ద చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆమెను పరామర్శించారు. మనో ధైర్యంగా ఉండాల్సిందిగా ఆమెకు సూచించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి నేతలు పాల్గొన్నారు.