పుట్టపర్తి: ఎమ్మెల్యే పర్యటనలో మాజీ ఎంపీటీసీకి అస్వస్థత

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుక్కపట్నం మండలంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుక్కపట్నం చెందిన టీడీపీ నాయకుడు మాజీ ఎంపీటీసీ గంగన్న ఉన్నట్టుండి కింద పడిపోయి అస్వస్థతకు గురయ్యాడు. ఎమ్మెల్యే సత్వరమే స్పందించి గంగన్న తన వాహనంలో ఎక్కించి పుట్టపర్తి ఆసుపత్రికి కార్యకర్తలతో కలిసి తరలించడం జరిగింది.

సంబంధిత పోస్ట్