పుట్టపర్తి లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ను మడకశిర కు చెందిన బీజేపీ నాయకులు గురువారం కలవడం జరిగింది. మడకశిరలో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని మాధవ్ సూచించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీజేపీ అనుబంధ కమిటీలు వేయాలని తెలిపారు. మాధవ్ ను కలిసిన వారిలో రాయలసీమ కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జ్ ఎస్. చంద్రశేఖర్ పట్టణ నాయకులు ఉన్నారు.