పుట్టపర్తి: వైకాపా సమావేశానికి హాజరైన మడకశిర నేతలు

పుట్టపర్తిలో ఆదివారం వైఎస్ఆర్సిపి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మడకశిర వైకాపా ఇన్చార్జి లక్కప్పతో పాటు పలువురు వైకాపా కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా, జిల్లా వైకాపా అధ్యక్షురాలు ఉషశ్రీ చరంతో లక్కప్ప మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ కార్యకలాపాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్