పుట్టపర్తి: మంత్రికి నిమ్మలకుంట తోలుబొమ్మ బహుకరన

పుట్టపర్తిలో జరిగిన బీజేపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తో పాటు మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సత్య కుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితం ప్రారంభించిన మాధవ్ యువమోర్చా తో పైకి ఎదిగి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా మన ముందు ఉన్నాడని కొనియాడారు. జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ ప్రఖ్యాతిగాంచిన నిమ్మలకుంట తోలుబొమ్మను మంత్రికి బహుకరించారు

సంబంధిత పోస్ట్