పుట్టపర్తి: శోభాయాత్రలో పాల్గొన్న మంత్రి సత్య కుమార్

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సైమా హోటల్ నుంచి ఆర్వీజే ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన శోభాయాత్రలో మంత్రి సత్య కుమార్ గురువారం పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ తో కలసి యాత్రను ప్రారంభించారు. ఆధ్యాత్మికత, సమైక్యత, క్రమశిక్షణకు ఈ యాత్ర ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రజలతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా సంతోషం కలిగించింది అని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్