సాసవల చిన్నమ్మ పరస కు హాజరైన పుట్టపర్తి ఎమ్మెల్యే

నల్లమాడ మండలం వంకరకుంట సమీపంలో జరిగిన చిన్నమ్మ పరుష కార్యక్రమానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల శ్రేయస్సు కోసం, సాసవల చిన్నమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ప్రార్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్