ఎర్రర్ కుటుంబ సభ్యులను కలిసిన పుట్టపర్తి ఎమ్మెల్యే

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మంగళవారం ఆర్ డి టి సంస్థ వ్యవస్థాపకులు ఫెర్రర్ కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆర్డిటి సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సి ఆర్ ఏ నిబంధనలను పునరుద్ధరించినందుకు ఎమ్మెల్యేకు ఫెర్రర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎఫ్ సి ఆర్ ఏ విషయంలో ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాన్ని వారు గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్