పుట్టపర్తి: కోటి 65 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పూజలు

పుట్టపర్తి సత్యసాయి బాబా గౌరవ జయంతి వేడుకలకు ఇప్పటి నుండే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. సోమవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి పుట్టపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పూజలు చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటి 65 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్