పుట్టపర్తి: వడ్డీ వ్యాపారస్తుల అరెస్టు

ధర్మవరం పట్టణంలో రమణ భారతి అనే దంపతులపై దాడి చేసిన వడ్డీ వ్యాపారస్తులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప నలుగురు నిందితుల్ని అరెస్టు చేసి జిల్లా ఎస్పీ రత్న ఐపీఎస్ ముందు ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ప్రధాన నిందితుడు ఎరుకుల రాజా కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్