పుట్టపర్తి: ప్రశాంతి నిలయానికి నూతన శోభ

పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా, పట్టణంలోని కట్టడాలకు కొత్త రంగులు వేసి మెరుగుపరుస్తున్నారు. మంగళవారం ప్రశాంతి నిలయం ముఖద్వారానికి కొత్త రంగులు వేయడంతో అది మరింత శోభాయమానంగా మారింది. ప్రభుత్వం అధికారికంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నందున, ఏర్పాట్లు వేగవంతం అయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాల కోసం పట్టణమంతా సిద్ధమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్