పుట్టపర్తి: సంక్షేమ హాస్టల్లో వసతులు కల్పించండి: వైసీపీ

సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని వైయస్సార్ విద్యార్థి విభాగం నాయకులు సత్యసాయి జిల్లా కలెక్టర్ టి. ఎస్ చేతన్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవన్నారు. వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థులకు వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్, పురుషోత్తం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్