పుట్టపర్తి: చాయ్ పే లో పాల్గొన్న పీవీఎన్ మాధవ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గురువారం ఉదయం పుట్టపర్తిలో చాయ్ పే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ చర్చ వేదికలో పుట్టపర్తికి చెందిన పలువురు ప్రముఖులు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలో నెలకొన్న సమస్యల గురించి చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు.

సంబంధిత పోస్ట్