పుట్టపర్తి: సారథ్యం కార్యక్రమంలో భాగంగా శోభాయాత్ర

పుట్టపర్తిలో సారథ్యం కార్యక్రమంలో భాగంగా గురువారం సైమా హోటల్ నుంచి ఆర్వీజే ఫంక్షన్​ హాల్ వరకు శోభాయాత్రను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్​, మంత్రి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్యే ఎం. ఎస్ పార్థసారథి, పార్టీ జిల్లా అధ్యక్షులు జీఎం శేఖర్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్