హైవేపై రోడ్డు ప్రమాదం. ఇరు వర్గాల ఘర్షణ

నల్లమాడ మండలం రెడ్డిపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై మంగళవారం బొలెరో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ, ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై సతీశ్ కుమార్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్