విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరం

మహిళా దినోత్సవం సందర్భంగా, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సత్య సాయి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆడపిల్లలకు తమను తాము రక్షించుకునే విద్య ఎంతో అవసరమని, సమాజంలో వారి భద్రతకు ఇది కీలకమని పోలీసులు తెలియజేశారు. ఈ శిక్షణ తరగతులు బుధవారం జరిగాయి.

సంబంధిత పోస్ట్