బుక్కపట్నం టిడిపి సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ గంగన్నకు తీవ్ర అస్వస్థత గురి అయ్యారు. సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంఎల్ఏ సింధూర తక్షణం కార్యక్రమాన్ని నిలిపివేసి అస్వస్థకు గురైన టిడిపి కుటుంబ సభ్యుడిని స్వయంగా దగ్గర ఉండి స్వంత వాహనంలో పుట్టపర్తి ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎమ్మెల్యే సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.