అట్టహాసంగా టీడీపీ జిల్లా కార్యాలయం ప్రారంభం

పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపంలో వై జంక్షన్ వద్ద బుధవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తో పాటు మడకశిర, పుట్టపర్తి, కదిరి ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, సింధూర రెడ్డి, కందికుంట వెంకట ప్రసాద్ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్