రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యం - పుట్టపర్తి ఎమ్మెల్యే

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుధవారం నల్లమడ మండలం వంకర కుంట గ్రామంలో పర్యటించి, అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్