రైతులకు పట్టదు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గురువారం ఓబుల్ దేవర చెరువు మండల కేంద్రంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరై 530 మంది రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. రైతుల కళ్ళలో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్