కొత్తచెరువు: ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు

శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువులో నేడు నిర్వహించనున్న “మెగా పేరెంట్స్" కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానుండగా, వారి పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వి. రత్న ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా బందోబస్తు విధులకు విచ్చేసిన పోలీసులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్