హంద్రీనీవా కాలువలో గుర్తు తెలియని మృతదేహం

కొత్తచెరువు మండలంలోని హంద్రీనీవా కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపింది. శనివారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్