రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తచెరువు వైపు టన్నెల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం నంబర్ 1 వద్ద ఉంచారు. వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసులను 9247575612, 9247575615, 9247575616 నంబర్లలో సంప్రదించాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్