పుట్టపర్తి ఆధ్యాత్మికతను చెడగొడితే సహించం: సీఐ

పుట్టపర్తి అర్బన్ నూతన సీఐ యువరాజ్, పట్టణాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు. గంజాయి రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన శనివారం విలేకరులకు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్