ఆలమూరు: సుపరిపాలనను తొలి ఏడాదిలోనే చూపించాం

ఆలమూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఉచిత గ్యాస్, పింఛన్లు లభిస్తున్నాయని ప్రజలు తెలిపారు. భూ సమస్యలపై చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్