అనంతపురం షిరిడీ సాయి నీ దర్శించుకున్న ఎమ్మెల్యే

గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని అనంతపురం నగరంలోని శ్రీ షిరిడీ సాయి బాబా దేవస్థానంలో స్వామివారిని ఎమ్మెల్యే పరిటాల సునీత దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు నాయుడు పాలన లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్