మేడాపురంలో ఘనంగా బోనాల మహోత్సవం

సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామదేవత పెద్దమ్మ తల్లికి బోనాల మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జాముననే మహిళలు తలంటూ స్థానం చేసి నిష్ఠతో బోనం వండి బోనపు దుత్తను తలపైన ఎత్తుకొని మేల తాళాలతో ఊరేగింపుగా గ్రామచావడి సమీపానగల అమ్మవారి ఆలయ ప్రాంగణానికి తరలి వెళ్లారు .

సంబంధిత పోస్ట్