చెన్నైకొత్తపల్లి మండలం ఆమిదాలకుంట గ్రామ సమీపంలో సోమవారం రైలు కిందపడి ఒకరు మృతి చెందారు. మండలంలో టీడీపీ పార్టీకి చెందినజి. రామాంజి అని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలుపుతామని పోలీసులు తెలిపారు.