చెన్నేకొత్తపల్లి: టీడీపీ సీనియర్ నేత కొండన్న మృతి

చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పసల అద్దాల కొండన్న రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో, నేడు గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే పరిటాల సునీత, కొండన్న భౌతికకాయంపై పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్