మాజీ ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కి రిమాండ్

ఉమామహేశ్వరరెడ్డి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన తోపుదుర్తి రాజశేఖర్రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడైన రాజశేఖర్రెడ్డితో పాటు జయపాల్రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ విభేదాలతో ఉమామహేశ్వర్రెడ్డిని వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు వీరిపై BNS 108, 111 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్