రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, పాపంపేట పంచాయతీ, బళ్లారి బైపాస్, శ్రీకృష్ణ నగర్ 2వ క్రాస్ నుంచి రాఘవేంద్ర కాలనీ వరకు 50లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిసి మరియు మట్టి రోడ్డును స్థానిక పంచాయతీ, మండల నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించడం జరిగింది.