తిరుపతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, విజయోత్సవ సభలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా, భోజన సమయంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సమావేశం కూటమి ప్రభుత్వ పాలనపై చర్చకు దారితీసింది.