మహానాడు - 2026లో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత

2026 మహానాడులో భాగంగా, రాప్తాడు నియోజకవర్గం, క్లస్టర్-08, కనగానపల్లి మండలం, తగరకుంట గ్రామంలో ఎమ్మెల్యే పరిటాల సునీత అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ కార్యకలాపాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్