శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రాప్తాడు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, పంపనూరు సమీపంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలలో స్థానిక నాయకులు, భక్తులతో కలసి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వామివారి రథాన్ని లాగి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆమె వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్