రామగిరి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.