మన డబ్బులు - మన లెక్కలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన 'మన డబ్బులు - మన లెక్కలు' కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.32 కోట్ల 47 లక్షల 50 వేల రూపాయల మెగా చెక్కును పంపిణీ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జెండర్స్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్