కర్ణాటక మాజీ మంత్రి వెంకటరమణప్ప కి నివాళిఅర్పించిన ఎమ్మెల్యే

పరిటాల కుటుంబ శ్రేయోభిలాషి, కర్ణాటక మాజీ మంత్రి, పావగడ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణప్ప గారి అంత్యక్రియల సందర్భంగా, ఆయన స్వగ్రామం హనుమంతునిపల్లిలో ఎమ్మెల్యే పరిటాల సునీత నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు, పావగడ ఎమ్మెల్యే వెంకటేష్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకటరమణప్ప గారి ఆత్మకు శాంతి చేకూరాలని పరిటాల సునీత భగవంతుడిని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్